హైదరాబాద్: 28°C
వార్తలు

'పార్క్ భూసేకరణపై దర్యాప్తు జరపాలి'

ADB: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును BRS శాసనమండలి సభ్యుడు మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న హైదరాబాదులో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రతిపాదిత మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియ, యాజమాన్య వివాదాలపై ఉన్నత స్థాయి చట్టపరమైన దర్యాప్తు జరపాలని విన్నవించారు. ఈ మేరకు సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.