హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పి.సౌజన్య

SKLM: శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలురు) ప్రిన్సిపల్‌గా పి.సౌజన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు.బారువ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆమెను బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు,సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.