KMM: పోలవరం వల్ల 36 గ్రామాలు,184 చ.కి.మీ ప్రాంతం ముంపునకు గురవుతుందని సోమవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఈ వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. భద్రాచలం ముంపునకు కాళేశ్వరం కారణం కాదని, పోలవరం బ్యాక్వాటర్ ప్రభావమే అని స్పష్టం చేశారు.
వార్తలు
కాలేశ్వరం పై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం


