1. శాంతికి చిహ్నంగా ఏ పక్షిని పరిగణిస్తారు?
ANS: పావురం
2. ఎగురుతూ నిద్రపోగల పక్షి ఏది?
ANS: కామన్ స్విప్ట్
3. గుర్రం కంటే వేగంగా పరిగెత్తగల జంతువు ఏది?
ANS: చిరుత
4. మానవుల వేలిముద్రలను పోలిన వేలిముద్రలు ఏ జంతువుకు ఉంటాయి?
ANS: కోలా
వార్తలు
HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్


