వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఈ సీజన్‌లో వాటిలో తేమ, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. పురుగులు, శిలీంధ్రాలు సులభంగా పెరుగుతాయి. కాబట్టి, ఆకుకూరలను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తినడం ముఖ్యం. వీలైనంత వరకు తాజావి మాత్రమే ఎంచుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం
వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా?


