NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. సమావేశాలకు తల్లిదండ్రులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు ఆహ్వాన పత్రాలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించాలని పేర్కొన్నారు.
వార్తలు
పాఠశాలల్లో శనివారం పీటీఎం సమావేశాలు


