హైదరాబాద్: 28°C
వార్తలు

సీడ్స్ పెస్టిసైడ్స్ కార్యవర్గం ఎన్నిక

ADB: బోథ్, ఇచ్చోడ మండలాల సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముండే సురేష్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మునిగేల రమేష్, కోశాధికారిగా అశోక్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా రాజేశ్వర్, అరుణ్, గోపి, హరినాథ్ చారిని ఎంపిక చేశారు.