హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దంత సమస్యలకు ఇలా చెక్ పెట్టండి

దంత సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) ఫ్లోరైడ్ టూత్ పేస్ట్‌తో బ్రష్ చేయాలి. పళ్ల మధ్య ఉన్న వ్యర్థాలను తొలగించడానికి 'ఫ్లాస్' వాడాలి. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించి, పీచు పదార్థాలు తినాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి క్లీనింగ్ చేయించుకోవాలి.