KRNL: ఆదోని డివిజన్ పరిధిలో గురువారం మొత్తం 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌతాళం మండలంలో అత్యధికంగా 36.4 మి.మీ. వర్షం కురిసింది. పెద్దకడుబూరులో 9.4 మి.మీ., ఆదోని-1లో 6.6 మి.మీ., ఆదోని-2లో 6.4 మి.మీ., హోలగుందలో 2.8 మి.మీ., ఎమ్మిగనూరులో 2.2 మి.మీ., నందవరంలో 1.6 మి.మీ., కోసిగిలో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఇవాళ తెలిపారు.
వార్తలు
ఆదోనిలో నమోదైన వర్షపాతం ఎంతంటే!


