హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినవచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు పరిమిత మోతాదులో నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి రక్తంలో చక్కెరను నేరుగా పెంచదు. రోజుకు 1 నుంచి 2 టీ స్ఫూన్ల వరకు తీసుకోవచ్చు. నెయ్యి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయం చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, K) శోషణకు తోడ్పడుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగవచ్చు.