హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రక్కన పడేసిన అంగన్‌వాడీ పాలు ప్యాకెట్లు

WGL: గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఇచ్చే 200 మి.లీ టెట్రాప్యాక్ పాలు రోడ్డుపాలయ్యాయి. ఎనుమాముల-కొత్తపేట రోడ్డు పక్కన ఖాళీ ప్యాకెట్లు పేరుకుపోయి ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పాలు ఎలా రోడ్డుపాలయ్యాయని అనుమానాలు. లబ్ధిదారులకు అందకుండా సరఫరాలో అవకతవకలు జరిగాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించాలి కోరారు.