అతిగా తినడం, త్వరత్వరగా నమలడం వల్ల కడుపుబ్బరం రావొచ్చు. కొందరిలో బఠానీలు, క్యాబేజీ, పాలు లేదా పాల ఉత్పత్తులు గ్యాస్ పెంచుతాయి. మలబద్ధకం, IBS వల్ల కడుపుబ్బినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణం కావొచ్చు. అందుకే నెమ్మదిగా తినడం, నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామాలు చేయడం, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం చేయాలి.
ఆరోగ్యం
కడుపుబ్బరం.. ఇవీ కారణం కావచ్చు..!


