హైదరాబాద్: 28°C
వార్తలు

పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ దీక్ష

ప్రకాశం: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ.. గురువారం కనిగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు YSR విగ్రహానికి పూలమాల వేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, నేతలు పాల్గొన్నారు.