కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 'ఉడాన్' పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా ఎదుగుతోందని, నెలకో కొత్త టెర్మినల్ వస్తోందని చెప్పారు. రాబోయే పదేళ్లలో మరో 100 కొత్త విమానాశ్రయాల నిర్మాణమే లక్ష్యంగా, అన్ని రాష్ట్రాల 100 శాతం భాగస్వామ్యంతో దీనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
వార్తలు
100 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తాం: కేంద్రమంత్రి


