హైదరాబాద్: 28°C
వార్తలు

' PHCలో మౌలిక సదుపాయాలు కల్పించాలి'

NLG: చిట్యాల మండలం వెలిమినేడు పీహెచ్‌సీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించి, కరెంటు సమస్యతో పాటు ఇన్వర్టర్, వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.