NLG: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో జల్ శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా "జల్ సంవిధాన్" ప్రధాన భావనతో 7వ వార్డులో జల సంరక్షణపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా "జల్ సంవిధాన్" ద్వారా ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడం తన సామాజిక బాధ్యతగా భావించి, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వృథా నివారణకు అవగాహన కల్పించారు.
వార్తలు
జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం


