హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం

SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ప్రధాన రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని రోజులగా ఎండ వేడి నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, రైతులు మాత్రం పంటలకు ప్రయోజనం చేకూరేలా మరింత విస్తృతంగా వర్షాలు కురవాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.