NLG: దేవరకొండ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో చందంపేట మండల అధ్యక్షుడు వినోద్ చారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చందంపేటలో భారీ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కేతావత్ లాలునాయక్ హాజరై మాట్లాడుతూ.. దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి'


