హైదరాబాద్: 28°C
వార్తలు

ధారూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

VKB: ధారూర్ మండలంలో కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక ఐకేపీ (SIR) కార్యాలయాన్ని, పలు మహిళా సంఘాల కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎండిపోతున్న పంట పొలాలను సందర్శించి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, తక్షణమే నివేదికలు సిద్ధం చేసి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.