RR: మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి ఫార్మా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నూతన భవనాన్ని తనిఖీ చేసి పోలీస్‌స్టేషన్ పనితీరును సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఫార్మా పీఎస్‌ను తనిఖీ చేసిన డీసీపీ నారాయణ రెడ్డి


