హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ

NLG: చందంపేట మండలం పోల్యనాయక్ తండాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం సర్పంచ్ గోపాల్ నాయక్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ ప్రారంభించారు. గ్రామ పరిధిలోని రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముడుదండ్ల మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ సునీత బాలవర్ధిరాజు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు రైతులు ప్రజలు పాల్గొన్నారు.