TG: CM రేవంత్‌పై మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు రేవంత్ చేసిందేమీ లేదన్నారు. BRS హయాంలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పూర్తి అయ్యాయని తెలిపారు. కల్వకుర్తి కింద 4.5 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చామని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు కోసం 26 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేశారు. రెండున్నరేళ్ల నుంచి తట్టెడు మట్టి తీసింది లేదని దుయ్యబట్టారు.
వార్తలు
CM రేవంత్‌పై మాజీమంత్రి ఆగ్రహం


