హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తరచూ నీరసంగా అనిపిస్తుందా..?

మనలో చాలా మందికి తరచూ నీరసంగా అనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ లోపం వల్ల కణాలకు శక్తి అందక నిరంతరం అలసటగా ఉంటుంది. దీంతో పాటు మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.