హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డంపింగ్ యార్డు పనితీరును పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ దొంతాలి డంపింగ్ యార్డు నిర్వహణ పనితీరును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ... నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. తడి పొడి చెత్తను విడివిడిగా అందించి కార్పొరేషన్ కుసహకరించేలా అధికారులు, సిబ్బంది చైతన్య పరచాలని కోరారు.