హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

PLD: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైను 9440796244 నంబర్‌లో సంప్రదించి, సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.