NLR: పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి 'పల్లె వీక్షణ' కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరాను తనిఖీ చేయడంతో పాటు, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వార్తలు
పల్లె వీక్షణ పనులను పరిశీలించిన: కలెక్టర్


