SRCL: యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాల పురోగతి, వన మహోత్సవంపై గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, అధికారులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వార్తలు
'యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇండ్ల పూర్తి చేయాలి'


