భుజపీడాసనం అనేది చేతులపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన ఒక అధునాతన యోగాసనం. ఈ ఆసనం వల్ల చేతులు, మణికట్టు, భుజాలు, ఎగువ శరీరం బలంగా మారతాయి. పొత్తికడుపు కండరాలపై పడే ఒత్తిడి వల్ల కోర్ బలం పెరిగి, పొట్టలోని కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. ఉదర అవయవాలను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. శరీర బరువును చేతులపై మోయడం వల్ల మానసిక ఏకాగ్రత, బ్యాలెన్స్ పెరుగుతాయి.
ఆరోగ్యం
భుజపీడాసనం వల్ల కలిగే ఉపయోగాలు


