హైదరాబాద్: 28°C
వార్తలు

గుడ్లూరు సీఐగా రమేష్

ప్రకాశం: గుడ్లూరు నూతన సీఐగా రమేష్ గురువారం సాయంత్రం బాధితుల స్వీకరించారు. ప్రస్తుతం గుడ్లూరు సీఐగా పనిచేస్తున్న నరేష్ మెడికల్ లీవ్‌లో ఉండగా రమేష్‌ను వీఆర్ నుంచి గుడ్లూరు సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్లూరు పరిసర ప్రాంతాలలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.