హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పరగడుపున కాఫీ తాగుతున్నారా?

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా విడుదలై అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఉదయం ఏదైనా తిన్న తర్వాత లేదా గ్లాస్ నీళ్లు తాగాక కాఫీ తీసుకోవడం మంచిది.