హైదరాబాద్: 28°C
వార్తలు

20వ తేదీ వరకే ఛాన్స్..!

VSP: రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉద్యోగుల విభజన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. విద్య, వైద్య ఆరోగ్య, ప్రజా రవాణా శాఖలు మినహా మిగిలిన శాఖల ఉద్యోగులను విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు కేటాయించనున్నారు. శాఖల వారీగా సీనియారిటీ ఆధారంగా ముసాయిదా జాబితాలు సిద్ధం కాగా, ఈనెల 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.