విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు శనివారం ఇలా ఉన్నాయి. (కేజీ/రూ.లలో) టమాటా రూ.22, ఉల్లి రూ.33, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.34, కాకరకాయ రూ.40, మిర్చి రూ.48, క్యాబేజీ రూ.24, అల్లం రూ.144, దొండకాయలు రూ.40, బెండకాయ రూ.22, బీరకాయలు రూ.46, క్యారెట్ రూ.32, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.106, గోరు చిక్కుడు రూ.40, పొటల్స్ రూ.36, కీర రూ.32గా ఉన్నాయి.
వార్తలు
జిల్లాలో కూరగాయల ధరలు ఇవే..!


