ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ పోరు ఆదివారం జరగనుంది. ఈ పోరులో ఆడనున్న స్పెయిన్ ఆటగాడు యమామ్, అర్జెంటీనా స్టార్ మెస్సీలపై అందరి దృష్టి పడింది. యమాల్ పసికందుగా ఉన్నప్పుడు మెస్సీ అతడిని ఎత్తుకొని స్నానం చేయించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ బాలుడే ఇప్పుడు మెస్సీతో ప్రత్యర్థిగా తలపడనున్నాడు. దీనిపై మెస్సీ స్పందిస్తూ యమాల్‌తో పోటీ క్రేజీగా ఉంటుందన్నాడు. అతని ఆటతీరును ప్రశంసించాడు.
క్రీడలు
యమాల్‌తో పోటీ.. చాలా క్రేజీ: మెస్సీ


