ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు ఓ ఆసక్తికర సమరం జరగనుంది. ఇవాళ అర్థరాత్రి 2:30 గంటలకు ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. సెమీఫైనల్‌లో ఓడిన ఈ రెండు జట్లలో మూడో స్థానాన్ని దక్కించుకునేదెవరనేది ఆసక్తికరంగా మారింది. మూడో స్థానం కోసం జరిగే ఈ పోరును 'బ్రాంజ్ ఫైనల్' అంటారు. 1934 ప్రపంచకప్‌లో ఫిఫా తొలిసారి ఈ పోటీని నిర్వహించింది.
క్రీడలు
FIFA WC: నేడు కీలక మ్యాచ్


