జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తన కెరీర్‌లో ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరడం సింధుకు ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో చెన్ యుఫెయ్ కండరాల గాయం వల్ల రెండో గేమ్‌లోనే వైదొలగడంతో సింధు 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో సింధు.. అకానె యమగుచి (జపాన్), లేదా పుత్రి కుసుమ (ఇండోనేషియా)తో తలపడనుంది.
క్రీడలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు


