VZM: అమరావతి ఛాంపియన్‌షిప్-2026 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలు జూలై 20 నుంచి 30 వరకు జరగనున్నాయి. విజయనగరంలో 20న, నెల్లిమర్లలో 22న, చీపురుపల్లిలో 23న, గజపతినగరంలో 25న, ఎస్.కోటలో 27న, బొబ్బిలిలో 29న, రాజాంలో 30న ఎంపికలు నిర్వహించనున్నారు. అర్హులైన క్రీడాకారులు జూలై 19లోపు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.
వార్తలు
ఛాంపియన్‌షిప్ ఎంపికల షెడ్యూల్ ఇదే..!


