ASR: ఆదివాసీ రైతులు పండించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను రూ.1.25 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు గిరిజన సహకార సంస్థ చింతపల్లి డివిజనల్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. జీసీసీ ఎండీ ఈ ఏడాది అటవీ ఉత్పత్తులకు రూ.51 లక్షలు, వ్యవసాయ ఉత్పత్తులకు రూ.76 లక్షల నిధులు కేటాయించారన్నారు. గత ఏడాది రూ.60 లక్షలతో కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు.
వార్తలు
'అటవీ ఉత్పత్తులు కొనుగోలు'


