1958లో పాకిస్థాన్‌పై అజేయంగా 365 పరుగులు చేసి అప్పటికి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డును సోబర్స్ నెలకొల్పారు. ఆ రికార్డును 1994లో లారా అధిగమించాడు.1968లో వేల్స్‌లో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు వరుస సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ చరిత్ర సృష్టించారు. ఆ ఘనత ఆయన కెరీర్‌లో అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది.
క్రీడలు
ఆ రికార్డులతో చరిత్ర సృష్టించాడు


