హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశాడు. 93 టెస్టుల్లో 8,032 పరుగులు, 235 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1975లో బ్రిటన్ రాణి నైట్‌హుడ్ పురస్కారాన్ని అందజేసింది.