హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా విజేతలకు డైమండ్ రింగ్స్

ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేతలకు మెడల్స్‌తో పాటు చరిత్రలో తొలిసారి చాంపియన్‌షిప్‌ ఉంగరాలను అందించనున్నారు. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ విజేతలకు ఇవి దక్కనున్నాయి. ఈ ఎడిషన్ గుర్తుగా మొత్తం 2026 రింగ్స్ సిద్ధం చేస్తున్నారు. అందులో 30 రింగ్స్ విజేత జట్టుకు ఇస్తారు. మిగిలిన 1,996 ఉంగరాలను ఫ్యాన్స్ కొనుగోలు చేసేలా అందుబాటులో ఉంచనున్నారు.