TG: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతపల్లిలో విషాదం నెలకొంది. ఇంట్లోని నీటి సంపులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

