హైదరాబాద్: 28°C
క్రీడలు

అరుదైన రికార్డుకు చేరువలో 'రో-కో' జోడీ

ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరగబోయే మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌లు కలిసి ఆడిన తొలి భారతీయ జోడీగా వీరు చరిత్రకెక్కనున్నారు. 391 మ్యాచ్‌లతో రెండో స్థానంలో సచిన్-ద్రావిడ్ ఉన్నారు. కాగా, రోహిత్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ప్రచారం నడుస్తోంది.