PPM: పాచిపెంట మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ పి.రామినాయుడు తెలిపారు. సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్, ట్రీ కటింగ్ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనుందన్నారు. కావున, ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


