హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో మోహన్‌లాల్ సందడి

అర్జెంటీనా జట్టుకు కేరళలో విపరీతమైన క్రేజ్ ఉంది. మెస్సి వీరాభిమాని అయిన స్టార్ హీరో మోహన్‌లాల్.. ఇంగ్లండ్-అర్జెంటీనా సెమీస్ మ్యాచ్‌ను ఫహాద్ ఫాజిల్‌తో కలిసి స్టేడియంలో వీక్షించాడు. న్యూజెర్సీలో స్పెయిన్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను కూడా మోహన్‌లాల్ ప్రత్యక్షంగా చూడనున్నట్లు సమాచారం. గతంలో అర్జెంటీనా ఆడిన 2014, 2022 ఫైనల్స్ కూడా లైవ్‌లో చూశారు.