బెంగాల్‌కు చెందిన 15 ఏళ్ల రైఫిల్ షూటర్ దమయంతి సేన్ అదృశ్యమైంది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దమయంతి, తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారిగా హావ్‌డా రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్నట్లు CCTV ఫుటేజీలో స్పష్టమైంది. అయితే, దమయంతి తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో, ఆమెను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.
క్రీడలు
జాతీయ స్థాయి షూటర్ అదృశ్యం


