హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌పై జో రూట్ అరుదైన రికార్డ్

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే చరిత్రలో 99* పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా రూట్ రికార్డు సృష్టించాడు. అలాగే, భారత్‌పై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మూడో ENG బ్యాటర్‌గా నిలిచాడు. కాగా, రూట్ ఇప్పటివరకు వన్డేల్లో 20, టెస్టుల్లో 41 సెంచరీలు సాధించాడు.