మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 ఫైనల్స్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆదివారం ఉ.7 గంటలకు ఈ తుది పోరు ప్రారంభం కానుంది. వాషింగ్టన్ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, లాస్ ఏంజెల్స్ జట్టుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
క్రీడలు
MLC FINAL: వాషింగ్టన్ vs లాస్ ఏంజెల్స్


