రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో, అతడి స్థానాన్ని భర్తీ చేయగల ప్లేయర్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సెలక్టర్లు రోహిత్‌కు సరైన ప్రత్యామ్నాయంగా యశస్వి జైస్వాల్ పేరును పరిశీలిస్తున్నారు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 6 వన్డేల్లో 2 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఇప్పటికే 7 సెంచరీలు చేసి భవిష్యత్తు స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు.
క్రీడలు
రోహిత్ శర్మ వారసుడు ఎవరంటే..?


