హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కోచ్ రేసు నుంచి ఫ్లవర్ ఔట్

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ రేసు నుంచి ఆండీ ఫ్లవర్ అధికారికంగా తప్పుకున్నాడు. మెకల్లమ్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత, ఆండీ ఫ్లవర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, అతడు ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో కోచ్‌గా వ్యవహరిస్తున్న కారణంగా, ఇంగ్లండ్ కోచ్ పదవిని వదలుకున్నాడు. ఆండీ ఫ్లవర్ IPLలో RCB, ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.