ఇంగ్లండ్ బ్యాటర్ జో డెన్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్ తర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లండ్ తరఫున అతడు 15 టెస్టులు, 16 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 250కి పైగా మ్యాచ్‌లు ఆడి 14 వేలకుపైగా పరుగులు చేశాడు. కాగా, 2020లో అతడు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
క్రీడలు
ఇంగ్లండ్ క్రికెటర్ రిటైర్మెంట్


